A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
Share |
October 16 2018, 11:31 am

ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీని బిజెపి అద్యక్షుడు అమిత్ షా ఎద్దేవ చేశారు.రాహుల్ కు ఖరీప్ కు,రబీకి తేడా తెలియదని ఆయన విమర్శించారు. జై జవాన్ ,జై కిసాన్ నినాదాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం అయిందని ఆయన అన్నారు. ప్రదాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల అభివృద్ది కోసం కట్టుబడి ఉందని, పలు స్కీములను చేపట్టిందని ఆయన అన్నారు.రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.

tags : amit shaw, rahul

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info