A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
Share |
February 23 2019, 1:02 pm

తెలంగాణ మంత్రి కెటిఆర్ ముఖ్యమంత్రి కెసిఆర్ వారసత్వం అందిపుచ్చుకోవడానికి సిద్దం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.ఇటీవలికాలంలో ఆయనకు పార్టీలో , ప్రభుత్వంలో లబిస్తున్న ప్రాదాన్యత, ఆయన నిర్వహిస్తున్న వివిధ కార్యకలాపాలు, ప్రతిపక్షాల విమర్శలకు కెటిఆర్ ఇస్తున్న సమాదానాలు..ఇవన్ని కాబోయే సి.ఎమ్. అన్న సంకేతాలు ఇస్తున్నాయని ఒక ఆంగ్ల పత్రిక విశ్లేషించింది.గతంలో బిజెపి అద్యక్షుడు అమిత్ షా విమర్శలు చేయగా, కెసిఆర్ స్వయంగా సమాదానం ఇచ్చారు. కాని ఈసారి కెటిఆర్ జవాబు ఇచ్చారు.కొండగట్టు ప్రమాదం బాదితులను పరామర్శించడానికి కెటిఆర్ వెళ్లారు.ప్రగతి నివేదన సభ నిర్వహణలో కెటిఆర్ అన్నీ తానై వ్యవహరించారు.కాగా మంత్రి హరీష్ రావు కూడా కెటిఆర్ ముఖ్యమంత్రి అయితే కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదని ప్రకటించారు. టిఆర్ఎస్ అదికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే కెటిఆర్ సి.ఎమ్.అవుతారా?లేక లోక్ సభ ఎన్నికలలో పోటీచేసి కెసిఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లిన తర్వాత సి.ఎమ్ అవుతారా అన్నదే తేలవసలి ఉందని రాజకీయ వర్గాలు విశ్లేసిస్తున్నాయి.

tags : ktr, heriditary

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info