A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
Share |
December 10 2018, 9:31 am

మామూలు ఓటర్ల సంగతి ఎలా ఉన్నా,విఐపి ఓటర్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదికారులు తలపెట్టారు.అందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని 17 వేల మంది విఐపి ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయా?లేదా.వారికి ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయా?లేదా?వాటిలో సంబంధిత విఐపి పోటోనే ఉందా?లేదా అన్నదానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వెరిపై చేయిస్తున్నారు .ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ వరకు వెళ్లి విఐపిలు కొందరు తమ ఓటు లేకుండాపోయిందని పిర్యాదు చేస్తే అదికారులకు అది ఇబ్బందికరంగా ఉంటుంది.దానిని తప్పించడానికి ఈ చర్య చేపట్టారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వెయ్యికి పైగా విఐపి ఓటర్లు ఉంటారని అంచనా.

tags : vvip, voters

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info