A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
Share |
February 23 2019, 1:04 pm

వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు, వృత్తి నిపుణులను ఎన్నికల రంగంలోకి దింపాలని ప్రణాళిక సిద్దం చేస్తోంది.ప్రఖ్యాత నటులు అక్షయ్ కుమార్,మాదురీ దీక్షిత్,సన్నీ డియోల్ వంటి వారిని ఎన్నికలలో పోటీ చేయించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని బిజెపి యోచిస్తోంది.అలాగే ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వంటివారిని కూడా లోక్ సభ బరిలో దించాలని ప్రయత్నిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సినీమా, సాంస్కృతి రంగం, క్రీడలు తదితర వృత్తి నిపుణులను కూడా ఎన్నికలలో నిలపడం ద్వారా కొత్త రక్తం ఎక్కించాలన్నది ప్రదాని మోడీ ఉద్దేశంగా చెబుతున్నారు.అక్షయ్ కుమార్ ను డిల్లీ నుంచి మాదురీ దీక్షిత్ ను ముంబై, తిరువనంతపురం ల నుంచి పోటీలో పెట్టవచ్చు,సన్నీ డియో ల్ ను అమృతసర్ నుంచి పోటీచేసయించవచ్చు.

tags : bjp, cene elections

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info