A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కళ్లలోకి చూడలేని మోడీ
Share |
February 23 2019, 1:05 pm

ఎపి ప్రజల కళ్లలోకి,తన కళ్లలోకి చూసే దైర్యం ప్రదాని మోడీకి లేదని ఎఐసిసి అధినేత రాహుల్ గాందీ వ్యాఖ్యానించారు. రాఫెల్ డీల్ లో జరిగిన స్కామ్ పై తాను అడిగిన ప్రశ్నలకు సమాదానం ఇవ్వలేక, అటు,ఇటూ చూస్తారని, తన కళ్లలోకి మాత్రం చూడలేరని ఆయన అన్నారు. ఎపి ప్రజలకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా అటు,ఇటూ చూస్తారని, ప్రజల కళ్లలోకి నేరుగా చూడలేరని ఆయన అన్నారు.మోడీ పెట్టెబడిదారుల కోసం పనిచేస్తున్నారని ఆయన అన్నారు.కాంగ్రెస్ అదికారంలోకి వస్తే రైతుల రునాలు మాపీ చేస్తామని ఆయన అన్నారు.పేదల కోసం తాము పనిచేస్తామని ఆయన అన్నారు. పేదల అభ్యున్నతి కోసమే తాము పనిచేస్తామని ఆయన అన్నారు.

tags : rahul, ap,modi

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info