A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
Share |
June 25 2019, 1:46 pm

ఎపిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎపి ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ జీఏడీ, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శులతోపాటు ఎన్నికల సంఘానికి కోర్టునోటీసులు ఇచ్చింది.పంచాయతీల టరమ్ పూర్తి అయినప్పట్టికీ ఎపిలోకాని ,తెలంగాణలో కాని ఎన్నికలు జరపలేదు.

tags : high court, ap, notice

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info