A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపిపై విపరీతమైన ఆగ్రహం
Share |
October 16 2018, 10:03 pm

దేశంలో ఏ పార్టీపై లేనంత ఆగ్రహం ప్రజలలో తెలుగుదేశం పార్టీపై ఉందని బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు అన్నారు. నిత్యం చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం చిత్తుగా ఓడిపోతుందని,జాతీయ సర్వేలలో సైతం ఇదే విషయం వెల్లడవుతోందని ఆయన అన్నారు.వైజాగ్‌ -చెన్నై కారిడార్‌ ఖర్చులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా కూడా వెచ్చించలేదని చేయలేదని అన్నారు.అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. వైజాగ్‌-చెన్నై కారిడార్‌ ఖర్చులు రాష్ట్రం ప్రభుత్వ భరిస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు చెప్పెవన్నీ అబద్ధాలేనని విమర్శించారు.రాష్టా‍నికంటే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పడం దారణమన్నారు.

tags : gvl tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info