A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సినిమారంగంలో లైంగిక దోపిడీ- హైకోర్టు
Share |
December 10 2018, 10:59 am

సిపిమా రంగంలో లైంగిక దోపిడీని ప్రభుత్వం అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు అబిప్రాయపడింది.దీనిపై ఒక కమిటీ వేయాలని కోరుతూ వేసిన పిటిషన్ పై విచారణ చేసింది.
ఈ సందర్భంగా లీగల్ సర్వీసెస్ అదారిటీ సేవలను వాడుకోవాలని హైకోర్టు సూచించింది. అంతర్గత విచారణ కోసం సినీపరిశ్రమలో కమిటీలు లేవని, లైంగిక దోపిడీ వ్యవహారంలో మహిళా కమిషన్‌ ఏం చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తన అభిప్రాయం ఏమిటో తెలియచేయాలని కోరింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ, మహిళాభివృద్ధి, మహిళా కమిషన్‌, కార్మికశాఖ, డీజీపీకి నోటీసులు పంపింది.

tags : high court, sex sxploitation

Latest News
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info