A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబును ఒక్క మాట అనని రాహుల్
Share |
June 20 2019, 8:54 pm

కర్నూలు లో జరిగిన బహరింగ సభలో ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ ఎక్కడా ఎపి లోని టిడిపి ప్రభుత్వం గురించి కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన గురించి కాని ప్రస్తావించకుండానే ప్రసంగం పూర్తి చేయడం విశేషం.ఆయన ప్రదానంగా ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.ప్రత్యేక హోదా అంశంలో కాని, దేశ స్తాయిలో మోడీ చేసిన హామీలు, రాఫెల్ డీల్ ,విజయమాల్య పరారి వంటి అంశాలకే పరిమితం అయ్యారు. నాలుగున్నర ఏళ్లపాటు బిజెపితో కలిసి పాలన చేసిన చంద్రబాబు గురించి ,ప్రత్యేక హోదా అక్కరలేదని వాదించి,ఇప్పుడు మాట మార్చిన చంద్రబాబు గురించి ఏమీ మాట్లాడలేదు.గత సారి ప్రత్యేక హోదాపై రాహుల్ గుంటూరు వచ్చినప్పుడు చంద్రబాబు ఆయనను ఛీకొట్టాలని, కాంగ్రెస్ ను శాశ్వతంగా బహిస్కరించాలని పిలుపు ఇచ్చారు. ఏ మొహం పెట్టుకుని రాహుల్ ఎపికి వచ్చారని ప్రశ్నించారు.ఆ విషయాలేవి లేకుండానే సభ ముగిసిపోవడం విశేషం.

tags : rahul, babu, ap, politics

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info