A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సంజీవయ్య వంటి సి.ఎమ్ ఎపికి కావాలి-రాహుల్
Share |
June 20 2019, 9:47 pm

ఎపికి సంబందించిన కొందరు ప్రముఖ నేతల ఇళ్లకు తాను వెళ్లానని ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ చెప్పారు. కర్నూలు లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తొలి ఎస్.సి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కు సంబందించిన అనుభవాన్ని ఆయన వివరించారు. సంజీవయ్య ను ముఖ్యమంత్రి చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు కొందరు జవహర్ లాల్ నెహ్రూకు కొందరు ఆయనపై అవినీతి ముద్రవేశారని ఆయన అన్నారు. అప్పుడు సంజీవయ్య గురించి వాకబ్ చేయడానికి ఒక బృందాన్ని ఇక్కడకు పంపించారని, వారు అక్కడ గమనించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారని ఆయన చెప్పారు. సంజీవయ్య ఇంటి బయట ఆయన తల్లి వంట చెరకు తో వంట చేసుకుంటూ కనిపించారని ఆయన అన్నారు. సంజీవయ్య వంటి నీతివంతులు ఆంద్రప్రదేశ్ కు కావాలని ఆయన అన్నారు. కర్నూలులో మరో ప్రముఖుడు కోట్ల విజయభాస్కరరరెడ్డి అలాగే నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావుల గురించి కూడా చెప్పాని ఆయన అన్నారు.నీలం రాష్ట్రపతి అయ్యారని, పివి ప్రదాని అయ్యారని ఆయన అన్నారు.ఈ గొప్పదనాన్ని తాను చెప్పదలిచానని ఆయన అన్నారు.ఇలాంటి నేతలు ఎపికి కావాలని ఆయన అన్నారు.

tags : rahul, sanjeevayya

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటా
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info