A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వంగవీటి రాధాకృష్ణకు అన్యాయం జరగదు
Share |
December 10 2018, 9:57 am

దివంగత నేత వంగవీటి రంగా అబిమానులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని, పార్టీలో వంగవీటి రాదాకృష్ణకు అన్యాయం జరగదని పార్టీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. పార్టీలో క్రమశిక్షణ పాటించాలని, పార్టీ నాయకత్వం మాట వింటే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు.విజయవాడ తూర్పు లేదా, మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గాలలో పోటీచేయవచ్చని పార్టీ సూచించిందని ఆయన అన్నారు. బ్రాహ్మణులకు రెండు సీట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని, అందులో విజయవాడ సెంట్రల్ ఒకటని ఆయన చెప్పారు. వంగవీటి రాధాకు అన్యాయం చేయలనే ఆలోచన తమ పార్టీకి లేదన్నారు.

tags : ambati, vangaveeti

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info