A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి ప్రత్యేక హోదా ప్రజల హక్కు-రాహుల్
Share |
June 25 2019, 12:54 pm

ఆంద్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా హక్కు అని ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ అన్నారు.కర్నూలులో ఆయన పర్యటించారు. దివంగత ముఖ్యమంత్రులు దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి లకు నివాళులు అర్పించిన రాహుల్ ఆ తర్వాత విద్యార్దులతో మాట్లాడారు. విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ఆనాటి ప్రధాని హామీ ఇచ్చారని , కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముందుగా ప్రత్యేక హోదా హామీని అము చేస్తామని ఆయన చెప్పారు.దీనిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీగా చూడాలని, కేంద్రం అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని ఇప్పటి ప్రధాని మోదీ పట్టించుకోలేదని రాహుల్ అన్నారు. ఏపీలో స్వయం సహాయక సంఘాల పనితీరును ప్రశంసించారు. దేశంలోనే మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. చైనాలో రోజుకు 50వేల ఉద్యోగాలు కల్పిస్తుంటే.. మన దేశంలో 450 మాత్రమే కల్పిస్తున్నారని ఆయన అన్నారు.

tags : rahul, special status

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info