A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎమ్మెల్యేపై కేసు- హైకోర్టు ఆదేశం
Share |
October 16 2018, 9:29 pm

పెనమలూరు టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పై కేసు నమోదు చేయాలని ఎపి పోలీసు లను హైకోర్టు ఆదేశించింది.వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజాను ఉద్దేశించి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది అబియోగం. ఆ విషయమై ఆమె పోలీసులకు పిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేయడానికి అంగీకరించలేదు. ఎపిలో టిడిపి అదికారంలో ఉండడం, టిడిపి ఎమ్మెల్యే పై కేసు పెట్టడం ఇబ్బంది అవుతుందని పోలీసులు బావించారు. అయితే రోజా హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి వాదించారు. కేసును విచారించిన హైకోర్టు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పై కేసు పెట్టాలని ఆదేశిచింది.

tags : high court, tdp,mlas,case

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info