A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తొలి మహిళా ఐఎఎస్ అదికారి అంతిమ శ్వాస
Share |
February 24 2019, 12:40 am

దేశంలో తొలి మహిళా ఐఎఎస్ అదికారి అన్నా రాజం మల్హోత్ర కన్నుమూశారు.ఆమె వయసు 91 ఏళ్లు.ముంబైలో ఆమె మరణించారు. కేరళలోని కోజికోడ్ వద్ద ఆమె జన్మించారు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు చెన్నైకి మారారు. అప్పటి నుంచి ఆమె అక్కడే పెరిగి విద్యాభ్యాసం చేశారు. 1951 లో ఆమె తొలి మహిళా ఐఎఎస్ గా ఎంపికయ్యారు. విదేశీ సర్వీస్ తీసుకోవాలని అదికారులు సూచించినా ఆమె అంగీకరించకుండా సివిల్ సర్వీస్ ను ఎంపిక చేసుకున్నారు. తొలుత తమిళనాడు ముఖ్యమంత్రి రాజాజీ మహిళలకు సివిల్ సర్వీస్ బాద్యతలు అప్పగించడానికి ఇష్టపడకపోయినా, ఆయనను ఒప్పించి బాద్యత చేపట్టారు.ఆ తర్వాత రాజాజీ స్వయంగా ఆమె ప్రజలకు సేవ చేస్తున్న తీరును ప్రశంసించారు.ఆమె మల్హేత్రా అనే ఐఎఎస్ ను వివాహం చేసుకున్నారు. మల్హేత్రా 1985 90 వరకు ఆర్బిఐ గవర్నర్ గా కూడా పనిచేశారు.

tags : tamilandu,ias, died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info