A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అక్కడ టిడిపితో పొత్తు తప్పు కాదు-రఘువీరా
Share |
October 16 2018, 9:30 pm

తెలంగాణ లో కాంగ్రెస్ ,టిడిపిలు పొత్తు పెట్టుకోవడం తప్పు కాదని ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. పొత్తులు స్థానిక పరిస్థితులు ఉంటాయని ఆయన అన్నారు.ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ కర్నూలు వస్తున్న సందర్భంగా అక్కడ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. రాహుల్ సభ ద్వారా ఎపిలో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని ఆయన అన్నారు. కాగా రాహుల్ గాందీ మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కరరెడ్డి, దామోదరం సంజీవయ్య కుటుంబాలను పరామర్శించబోతుండడం విశేషంగా ఉంటుంది.

tags : raghuveera, tdp, alliance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info