A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డెబ్బై ఇళ్లలో గ్యాస్ పేలుళ్ల
Share |
November 16 2018, 12:44 am

అమెరికాలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మెస్సాచుసెట్స్ రాష్ట్రంలోని మెర్రిమాక్ వ్యాలీలో ఉన్న ఆండోవర్ అనే పట్టణంలో ఏకంగా డెబ్బై ఇళ్లో గ్యాస్ పేలుళ్లు జరగడం తీవ్ర కలవరం రేకెత్తించింది.ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. గాస్ పైప్ లైన్ లీక్ అవడం వల్ల ఈ సమస్య వచ్చి ఉండవచ్చని బావిస్తున్నారు. ఏభై పైర్ ఇంజన్ లు మంటలను ఆప్పేందుకు కృషి చేశాయి. పట్టణం ఒక యుద్దభూమిలా మారిందని, తన అనుభవంలో ఎన్నడూ ఇలాంటి దృశ్యం చూడలేదని ఒక ఫైర్ ఆపీసర్ అన్నారు. సుమారు 10 ఇళ్ల నుంచి ఫైర్‌ అలారమ్‌లు మోగాయని, దీంతో వెంటనే 50 ఫైరింజన్లు, 10 అంబులెన్స్‌లు సంఘటనాస్థలానికి చేరుకున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. 38 చోట్ల మంటలను అదుపులోకి తీసుకువచ్చామని అధికారులు చెప్పారు.

tags : america, gas fire

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info