A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోదండరామ్ ను ఎలాగైనా పట్టుకోవాలి-టిడిపి
Share |
April 19 2019, 8:22 pm

తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ తో పొత్తు ఎలాగైనా పెట్టుకోవాలని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఎదుర్కోవడానికి కోదండరామ్ తో పొత్తు ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారట. కోదండరామ్ తటపటాయిస్తున్న నేపద్యంలో ఆయనను ఈ కూటమి లోకి తీసుకు రావాలని చంద్రబాబు చెప్పారట.కోదండరామ్ తో కలిసి పోటీచేస్తే తెలుగుదేశం పార్టీకి కూడా ఉపయోగం ఉంటుందని,తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో పార్టీకి ఇది అవసరమని చంద్రబాబు అబిప్రాయపడుతున్నారట.

tags : tdp, kodandaram

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info