A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపితో జత ఎలా..కోదండరామ్ మల్లగుల్లాలు
Share |
April 19 2019, 8:26 pm

కాంగ్రెస్ ,సిపిఐలతో పాటు తెలుగుదేశంతో ఏర్పడిన మహాకూటమిలో చేరాలా వద్ద అన్నదానిపై తెలంగాణ జనసమితి తర్జనభర్జన పడుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీ డబుల్ గేమ్ ,ఆ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్దాంతం తదితర అంశాలపై అప్పట్లో కోదండరామ్ తీవ్ర విమర్శలు చేసేవారు. అలాంటిది ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటే టిఆర్ఎస్ కు ఉపయోగపడే అవకాశం ఉందా అన్నదానిపై టిజెఎస్ నేతలు తేల్చుకోలేకపోతున్నారు.అయితే అదే సమయంలో చంద్రబాబు నాయుడు టిజెఎస్ అబ్యర్దులకు ఆర్దిక సాయం చేసే అవకాశం ఉందని కొందరు నేతలు చెబుతున్నారు. దీంతో మహాకూటమిలో చేరాలా?వద్దా అన్నదానిపై పార్టీలో బిన్నాభిప్రాయాలు ఉన్నాయట.

tags : kodandaram, tdp,

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info