A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ఆ అస్త్రాలు సిద్దం చేస్తున్నారట
Share |
September 23 2018, 8:30 am

కాంగ్రెస్, టిడిపిలు కలిసి పోటీ చేయబోతున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అందుకు తగ్గ అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారని కదనం. తెలంగాణను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఈ మద్యకాలంలో చేసిన ప్రకటనలను, గతంలో చంద్రబాబు ఆడిన డబుల్ గేమ్ లకు సంబందించిన ప్రకటనలను ఆయన రెడీ చేయిస్తున్నారట. అంతేకాదు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలని చంద్రబాబు చేసిన విమర్శల డేటా రికార్డులను ఆయన సేకరించే పనిలో పడ్డారట.తద్వారా కాంగ్రెస్,టిడిపిల పొత్తు లోని అపవిత్రను ప్రజలలో ఎండగట్టడానికి కెసిఆర్ సిద్దమవుతున్నారని ఒక ఆంగ్ల పత్రిక కదనాన్ని ఇచ్చింది.

tags : kcr, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info