A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే
Share |
April 19 2019, 8:38 pm

మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ తిరిగి కాంగ్రెస్ లో చేరారు.ఆయన తో పాటు వివిద జిల్లాలలోని నేతలు కూడా కాంగ్రెస్ లో ప్రవేశించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పార్టీ నేత మల్లు రవి అద్యక్షుత వహించారు.మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, జె.అనిరుధ్‌రెడ్డి (జడ్చర్ల), పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), విజయ్‌కుమార్‌రెడ్డి (ముథోల్‌) ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.పిసిసి అద్యక్సుడు ఉత్తం కుమార్ రెడ్డి వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎప్పుడో 2005లో కేసు వేస్తే 13 ఏళ్ల తర్వాత 2018లో జగ్గారెడ్డిని అర్ధరాత్రి పోలీసులు మఫ్టీలో వచ్చి కనీసం కుటుంబ సభ్యులకు చెప్పకుండా అరెస్టు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

tags : congress, x mla,

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info