A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు నటుడు శివాజీ సలహా
Share |
January 22 2019, 3:07 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు నటుడు శివాజీ ఒక సలహా ఇస్తున్నారు. మహారాస్ట్రలోని ధర్మాబాద్ కోర్టుకు వెళ్లవద్దని ఆయన సూచించారు.కోర్టు నోటీసు ఇవ్వడం అన్యాయమని ఆయన అన్నారు. నోటీసులకు భయపడి మహారాష్ట్ర వెళ్తే మిమ్మల్ని ఉచ్చులో దింపుతారని, న్యాయ నిపుణులను సంప్రదించండని ఆయన అన్నారు. త్వరలోనే చంద్రబాబుకు మరో రెండు,మూడు నోటీసులు వస్తాయని ఆయన అన్నారు. ఇప్పుడు రాజకీయ సంక్షోభం వస్తే రాష్ట్రం నస్టపోతుందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలన్నీ రాజకీయ వ్యాపారం చేస్తున్నాయి. నాకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదని శివాజీ అన్నారు.

tags : sivaji, babu, suggestion

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info