A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోయలో పడ్డ మరో బస్-13 మంది మృతి
Share |
September 23 2018, 8:14 am

జమ్ము,కశ్మీర్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్ట్వార్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో పదమూడు మంది మరణించారు. బస్ లోయలో పడడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.పదమూడు మంది మృతి చెందగా, మరో పదమూడు మంది గాయపడ్డారు.
కాశ్వాన్ నుంచి కిష్త్వార్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మినీ బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం చీనాబ్ నది సమీపంలో 300 అడుగుల లోతు లోయలోకి పడిపోయింది. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులున్నారు.బస్ ప్రమాదంపై విచారణ జరుగుతోంది.

tags : kashmir, accident

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info