A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబును జైలులో పెడితే.. మురళీమోహన్ వ్యాఖ్య
Share |
April 19 2019, 8:17 pm

మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కోర్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో సహా పద్నాలుగు మంది కి వారంట్ లు జారీ చేయడంపై తెలుగుదేశం నేతలు రెచ్చి పోయి మాట్లాడుతున్నారు. రాజమండ్రి ఎమ్.పి మాగంటి మురళీమోహన్ మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబును అరెస్టు చేస్తే ,మమ్మల్ని జైలులో పెట్టాలని అడుగుతామని అంటున్నారు.నటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడలో భాగంగా ఇది జరిగిందన్న అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. చంద్రబాబును అప్రతిష్టపాలు చేయడం బిజెపికి సాద్యం కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో కేసు పెట్టడంపై మాట్లాడకుండా ,బిజెపిని వీరంతా విమర్శిస్తున్నారు.పైగా చంద్రబాబును జైలులో పెడతారని వీరంతా అనుకుంటున్నారా?అలా ప్రచారం చేస్తున్నారా?

tags : muralimohan, jail

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info