A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోమటిరెడ్డి సోదరులతో రాహుల్ భేటీ
Share |
January 22 2019, 3:08 am

తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్ఎల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలతో ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ అదికారంలోకి రావడానికి అనుసరించవలసిన వ్యూహాలపై వారు చర్చించారు. బలమైన అబ్యర్దులు, ప్రజలలో ఉండే నేతలకే పోటీకి అవకాశం ఇవ్వాలని వారు సూచించారు.కాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ఒక కొలిక్కి తీసుకు రావడానికి ఎఐసిసి త్రిసబ్య కమిటీని వేసినట్లు వార్తలు వస్తున్నాయి.సీట్ల సర్దుబాటు, పొత్తులపై ఈ కమిటీ దృష్టి పెడుతుందని చెబుతున్నారు.

tags : komatireddy, congress, rahul

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info