A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అదను చూసి జైట్లిపై స్వామి దాడి చేశారా
Share |
April 19 2019, 8:46 pm

కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లిపై అదను చూసి మరోసారి బిజెపి ఎమ్.పి సుబ్రహ్మణ్యస్వామి దాడి చేశారు. విజయ్ మాల్యా పార్లెమెంటులో అరుణ్ జైట్లిని కలిసి తాను లండన్ వెళుతున్నానని చెప్పినమాట నిజమని స్వామి వెల్లడించారు. విజయ్ మాల్యాపై విడుదలైన లుక్‌అవుట్ నోటీసును బలహీనపరిచారని కూడా స్వామి అన్నారు..ట్విటర్ లో స్వామి వ్యాఖ్యానిస్తూ విజయ్ మాల్యా పరారీ విషయంలో ఇప్పుడు రెండు తిరగులేని వాస్తవాలు ఉన్నాయి. అందులో మొదటిది... 2015 అక్టోబర్ 24న జారీ అయిన లుక్ అవుట్ నోటీసును బలహీనం చేశారు. అడ్డోకోవాలని అనే మాటను ‘‘సమాచారం చెప్పండి’’ అని మార్చడం వల్ల.. విజయ్ మాల్యా 54 లగేజీ బ్యాగులతో దర్జాగా వెళ్లిపోయేందుకు వీలైందని ఆయన అన్నారు.అలాగే తాను లండన్ వెళ్లిపోతున్నానంటూ విజయ్ మాల్యా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఆర్ధికమంత్రికి చెప్పారని కూడా ఆయన పేర్కొన్నారు.

tags : subrahmanya swamy, jaitley

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info