A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డి.శ్రీనివాస్ కు కాంగ్రెస్ ఆహ్వానం
Share |
November 16 2018, 12:46 am

టిఆర్ఎస్ అసమ్మతి ఎమ్.పి డి.శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైనట్లేనా? పిసిసి అద్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ఆయనతో భేటీ అవడం, త్వరలో ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీతో భేటీ కానున్నారని వార్తలు వస్తుండడంతో ఇది దాదాపు ఖరారేనని భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని ఉత్తమ్‌ ఈ సందర్భంగా డీఎస్‌ను ఆహ్వానించారు
దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్లు సమాచారం.టిఆర్ఎస్ లో అంతర్గత గాడవల కారణంగా శ్రీనివాస్ ఆ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.కాగా ఆయన అనుచరుడు భూపతి రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారు.

tags : ds, congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info