A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మా చంద్రబాబుకు కోర్టు నోటీస్ ఇస్తుందా..టిడిపి
Share |
September 23 2018, 7:38 am

ఎవరిపైన అయినా కేసులు పెండింగులో ఉంటే కుట్ర అని , లాలూచీ అనే తెలుగుదేశం పార్టీ తమకు నోటీసులు ఇస్తే మాత్రం అది కూడా కుట్ర అని అంటున్నారు. మహారాష్ట్రలో ఆయన ఆద్వర్యంలో గతంలో జరిగిన ఒక దర్నాకు సంబందించి కోర్టు వారెంట్ జారీ చేయడాన్ని టిడిపి ఎమ్మెల్సీ తీవ్రంగా ఆక్షేపించారు.నోటీసు ఇవ్వకుండా ఒక ముఖ్యమంత్రికి వారంట్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.ఎనిమిదేళ్ల నాటి కేసుకు ఇప్పుడు వారెంట్‌ జారీ చేయడం రాజకీయ కుట్రేనని వెంకన్న పేర్కొన్నారు. సీఎంపై కక్ష్య సాధింపు చర్యలను మానుకోవాలని సూచించారు. సీఎంపై జారీ చేసిన అరెస్టు వారెంట్‌కు కేసీఆర్‌ స్పందించాలని ఆయన అన్నారు.

tags : tdp, notice, court

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info