A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డి.ఎస్, భూపతి కలిసి కుట్ర చేస్తున్నారు
Share |
November 15 2018, 11:58 pm

టిఆర్ఎస్ అసమ్మతి ఎమ్.పి డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కలిసి కుట్ర చేస్తున్నారని, అయినా తనను ఏమీ చేయలేరని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు.తనను ఓడించేంత సీన్ భూపతిరెడ్డికి లేదని ఆయన అన్నారు.
తనకు ప్రజా మద్ధతు మెండుగా ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌, భూపతిరెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారని, అందులో భాగంగానే కుట్రలకు తెరలేపారని అన్నారు. డీఎస్‌ ఢిల్లీలో కూర్చుని పార్టీని బెదిరిస్తుంటారని ఆయన అన్నారు.
వీరి వ్యవహారాన్ని మొదట్లో కేసీఆర్‌ దృష్టికి ఎప్పుడూ తీసుకెళ్లలేదని,కాని కుట్రలు పెరిగాక వారిపై చర్య తీసుకోవాలని తీర్మానం చేయడం జరిగిందని గోవర్ధన్ అన్నారు.

tags : bajireddy, ds

Latest News
*ఎన్.టి.ఆర్., హరికృష్ణ ఆత్మలు సంతోషిస్తాయా?లేక
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*శబరిమలైలోకి ప్రత్యేక రోజుల్లో స్త్రీలకు అనుమతి
*ఇద్దరు మాజీ ఎమ్మెల్యే లు కాంగ్రెస్ కు గుడ్ బై
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info