A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వారధిగా ఉంటానన్న మాజీ స్పీకర్
Share |
April 19 2019, 8:40 pm

పూర్తి సమయాన్ని, అనుభవాన్ని టిఆర్ఎస్ కు ఉపయోగించడానికే తాను పార్టీలో చేరానని మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌తో ఉన్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని రాబోయే తరాల భవిష్యత్తు కోసమే వదులుకున్నానన్నారు. కేసీఆర్‌తో తనకు 1989 నుంచి సంబంధం ఉందని, యువ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వేర్వేరు పార్టీల్లో ఉన్నా ఆయన మాటలు, ఆలోచనలు తనకు స్ఫూర్తినిచ్చాయన్నారు. కేసీఆర్‌లో ఉన్న పట్టుదల తనను ప్రధానంగా ఆకర్షించిందన్నారు. ఎన్నో ఉద్యమాలు, ప్రాణత్యాగాల తర్వాత వచ్చిన రాష్ట్రంలో నీటిపారుదల, పాలనా రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని ప్రశంసించారు. . తాను ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటానన్నారు.

tags : suresh reddy

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info