A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వేమూరు రవితో ఏమిటి కనెక్షన్-బిజెపి ప్రశ్న
Share |
January 22 2019, 4:22 am

భారతీయ పౌరసత్వం లేని వ్యక్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి ఇచ్చారని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఆయన రాసిన లేఖలో సంధించిన ప్రశ్నలలో ఇది ఒకటి .ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టేందుకు ఏర్పరచబడ్డ ఎంతో కీలకమైన ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ(ఆంధ్రప్రదేశ్‌ నాన్‌-రెసిడెంట్‌ తెలుగు సొసైటీ)కి భారత పౌరసత్వం లేని వ్యక్తిని సీఈవోగా నియమించవచ్చా? ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీకి ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా అమెరికా పౌరుడైన వేమూరి రవిని నియమించారు. ఈ సొసైటీలో జరిగే అవకతవకలకు ఒక విదేశీ పౌరుడిని శిక్షించగలరా? ఇప్పటికే అమరావతి, విశాఖపట్నంలలో భూములను సూట్‌కేసు కంపెనీలకు కట్టబెడుతూ ఉంది కదా? ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధమా?

tags : kanna, bjp,vemuri

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info