A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ యూనివర్శిటీలోకి చంద్రబాబు వెళ్లరా
Share |
January 17 2019, 4:00 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెంటిమెంటు కు లక్షల వ్యయం అయిందా. బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించిన సమాచారం ఇలా ఉంది.ఆయన వేసిన ప్రశ్నలలో ఇది ఒకటి.

బీద రాష్ట్రమని, కట్టుబట్టలతో బయటికి వచ్చామని కథలు చెబుతూ, ప్రజల ధనాన్ని మీ ఆర్భాటాలకు పప్పు బెల్లాల్లా దుర్వినియోగం చేయడం లేదా? నరసరావుపేట జేఎన్‌టీయూలో రెండు గంటల కార్యక్రమానికి రూ.45 లక్షల ఖర్చా? ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ మాస్‌ డెకరేటర్సుకు రూ.35 లక్షలా? బ్రహ్మాండమైన ఆడిటోరియం నాగార్జున యూనివర్సిటీలో ఉంటే, దాన్ని కాదని యూనివర్సిటీకి కూతవేటు దూరంలో లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేటు కన్వెన్షన్‌ సెంటర్లో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడమా! ఇంత దుర్మార్గపు దుబారా ఎక్కడైనా ఉందా? ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు ఈ నాలుగేళ్లలో ఎంత చెల్లించారో వెల్లడించగలరా?అని ఆయన ప్రశ్నించారు.

tags : kanna, babu, university

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info