A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజధాని బాండ్లు అక్రమాలే-మదు
Share |
April 19 2019, 7:44 pm

రాజధాని బాండ్ల విషయంలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని సిపిఎం కార్యదర్శి పి.మధు ఆరోపించారు. రాజదాని పేరుతో భూములు సేకరించి, ఎవరెవరికో కట్టబెడుతున్నారని ఆయన అన్నారు. అబివృద్ది పేరుతో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని ఆయన అన్నారు.పరిశ్రమల పేరుతో ఏడున్నర లక్షల ఎకరాల బూమి సేకరించారని, పరిశ్రమలు మాత్రం రాలేదని ఆయన ఎద్దేవ చేశారు.ఆ భూములలో వ్యవసాయం చేసినా నాలుగు వేల కోట్ల ఆదాయం వచ్చేదని ఆయన అన్నారు.రాజదాని బాండ్లకు 10.37 శాతం వడ్డీ ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు.రాష్ట్రంలో పరిశ్రమల ముసుగులో చేసిన భూసేకరణ, వచ్చిన పరిశ్రమలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

tags : madh,capital

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info