A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు
Share |
September 23 2018, 8:41 am

తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తాగుబోతుల రాష్ట్రం చేశారని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్.పి వి.హనుమంతరావు విమర్శించారు. ప్రగతి నివేదన సభ జరిగినప్పుడు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ రెండు వరకు 293 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని,దీనిని బట్టి మద్యం ఎలా విచ్చలవిడిగా రాష్ట్రంలో మద్యం ఎలా ప్రవహిస్తుందో అర్దం అవుతుందని ఆయన అన్నారు.ఈ వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్నానని ఆయన అన్నారు.. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనకు కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన అన్నారు.

tags : vh, liquro

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info