A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముందస్తు ఎన్నికలా..నో చాన్స్ అన్న లోకేష్
Share |
September 23 2018, 7:54 am

ఎపిలో కూడా ముందస్తు ఎన్నికలు అంటూ రిపబ్లికన్ టివీ లో వార్తలు రావడం కలకలం రేపింది. అయితే వీటిని మంత్రి లోకేష్ ఖండించారు. అవన్ని ఊహాగానాలేనని ,వాటిపై స్పందించవలసిన అవసరం లేదని ఆయన అన్నారు.ఎపిలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.తమకు ఆ ఆలోచనే లేదని ఆయన అన్నారు. పూర్తికాలం అదికారంలో కొనసాగాలని తెలుగుదేశం పార్టీ సెంటిమెంటు అని కూడా ఆయన అన్నారు. కాని తెలంగాణలో అలా జరగకపోవడం విచారకరమని ఆయన అన్నారు.

tags : lokesh, poll, no chance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info