A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విద్యుత్ షాక్ కు ముగ్గురు బలి-విషాదం
Share |
April 19 2019, 8:00 pm

చుట్టపు చూపునకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా పత్రిపాడు మండలం గనికపూడిలో విషాదం జరిగింది. ప్రకాశం జిల్లా ద్రోణాదుల గ్రామానికి చెందిన ఇరవైఆరేళ్ల ఏసు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి బందువుల ఇంట గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చాడు. అయితే ఆ ఇంటిలోకి కేబుల్ వైర్ లాగే ప్రయత్నం చేశాడు. దురదృష్టవశాత్తు అది కరెంటు వైర్ లకు తగిలి షాక్ కొట్టడంతో ఏసుతో సహా ఇద్దరు పిల్లలు కూడా మరణించారు.కొత్త ఇంట్లోకి కేబుల్‌ వైరు లాగుతున్న సందర్భంలో ఏసు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. ఈ విషయం తెలియని పిల్లలు తండ్రిని పట్టుకోవడంతో వారికి కూడా షాక్‌ తగిలింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

tags : ap,power, short cut

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info