A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్.పి,లు,ఎమ్మెల్యేలపై కేసుల వివరాలివ్వండి
Share |
April 19 2019, 7:48 pm

ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలతో పూర్తి తాజా సమాచారాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రజాప్రతినిదులపై కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటైన నేపథ్యంలో...ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రస్తుతం కచ్చితంగా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో...ప్రత్యేక కోర్టులకు ఎన్ని కేసులు బదలాయించాలో అక్టోబరు 10కల్లా తెలియజేయాలని ధర్మాసనం సూచించింది.ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన ఒక ప్రత్యేక కోర్టుకు 25 కేసులు బదిలీ చేసినట్లు ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపిందని అన్నారు.

tags : supremecourt, cases

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info