A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో మరో దారుణం-5గురి కాల్చివేత
Share |
April 19 2019, 8:40 pm

అమెరికాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని ఒక దుండగుడు జరిపిన కాల్పులలో ఐదుగురు మరణించారు.ఆ తర్వాత అతను అదే తుపాకీతో కాల్చుకుని మరణించాడు.కాలిఫోర్నియాలోని బేకర్స్‌ఫీల్డ్‌లో బుధవారం చోటు చేసుకుంది. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నిందితుడి భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. ముందుగా అతడు బేకర్స్‌ఫీల్డ్‌లోని ట్రక్కింగ్ కంపెనీ ప్రాంగణంలో తన భార్యతో పాటు మరో వ్యక్తిని కాల్చి చంపాడు. ఆ తరువాత మరో వ్యక్తిని వెంబడించి స్పోర్ట్స్ స్టోర్ సమీపంలో కాల్చి చంపాడు. తన నివాసంలో మరో ఇద్దరి ప్రాణాలు తీశాడు. ఆ తరువాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కదనం.

tags : america fire

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info