A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జైట్లికి చిక్కులు- రాహుల్ విమర్శలు
Share |
April 19 2019, 8:41 pm

లండన్ పారిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మల్లా ప్రకటన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లికి చికాకుగా మారింది. జైట్లి ఖండించినా, విపక్షాలు వదలిపెట్టడం లేదు.ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ దీనిపై స్పందించారు. అరుణ్‌ జైట్లీ పదవి నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జైట్లీపై విచారణకు ఆదేశించాలని ప్రధాని మోదీని కోరారు.విచారణ జరిగినంతకాలం జైట్లి పదవిలో ఉండరాదని ఆయన అన్నారు.కాగా మరో నేత పి.ఎల్‌ పునియా వ్యాఖ్యానిస్తూ, పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో జైట్లీ, మాల్యా మాట్లాడుకుంటుండగా గతంలో తాను చాలా సార్లు చూశా. కావాలంటే అప్పటి సీసీటీవీ దృశ్యాలు పరిశీలించవచ్చని పేర్కొన్నారు.

tags : rahul, jaitley

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info