A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
2019 కల్లా లక్ష ఐటి ఉద్యోగాలు- లోకేష్
Share |
September 23 2018, 7:56 am

2019 కల్లా లక్ష ఉద్యోగాలు కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. గత రెండేళ్లలో ముప్పైఆరువేల ఐటి ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పారు.గన్నవరం మేదా టవర్ వద్ద ఒక ఐటి కంపెనీని ఆయన ప్రారంబించారు.గతంలో చంద్రబాబు ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఐటి అబివృద్ది చెందిందని ఆయన చెప్పారు. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఐటీ రంగం వేళ్ళూనుకుంటోందని తెలిపారు. మేధా టవర్స్ పక్కన మరో భవనం ఐటి కంపెనీల కోసం నిర్మిస్తున్నట్లు వివరించారు. కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. . విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు లోకేశ్‌ అన్నారు.లోకేష్ చెప్పినదాని ప్రకారం మరో మూడు నెలల్లో లక్ష ఉద్యోగాలు వస్తాయా?అచ్చం చంద్రబాబులాగానే మాట్లాడుతున్నారా?

tags : lokesh, it jobs

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info