A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన x ఎమ్మెల్యే
Share |
April 19 2019, 8:43 pm

తెలంగాణలో టిఆర్ఎస్ సీట్ల లొల్లి కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. గతంలో చేవెళ్లకు ప్రాతినిద్యం వహించిన రత్నం తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్ లోకి వచ్చారు. గత ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ అబ్యర్ధి యాదయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత యాదయ్య కూడా టిఆర్ఎస్ లో చేరిపోయారు. కెసిఆర్ సీట్ల పంపిణీలో యాదయ్యకే టిక్కెట్ ఇచ్చారు.దాంతో అసంతృప్తికి గురైన రత్నం పార్టీకి రాజీనామాను ప్రకటించారు. కాగా ఇతర పదవులు ఇస్తామంటే లొంగవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ చేవెళ్ల నుంచే పోటీ చేయాలని ఆయన అనుచరులు పట్టుబట్టారు. వారి అభీష్టం మేరకు చేవెళ్ల బరిలో దిగుతానని, స్వతంత్రంగా పోటీ చేస్తానని రత్నం ప్రకటించారు.

tags : trs,resign

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info