A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సెక్షన్ 8 అమలుకావాలంటున్న రేవంత్
Share |
September 23 2018, 7:59 am

గతంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో సెక్షన్ ఎనిమిది అమలు చేయాలని అనేవారు.కాని ఇప్పుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే,తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆ మాట అంటున్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో శాంతిభద్రతలను గవర్నర్‌ పర్యవేక్షించాల్సి ఉందన్నారు. తక్షణమే ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. తనకు నోటిసు ఇచ్చిన అంశంపై పూర్తి వివరాలతో త్వరలో స్పందిస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు.రాజకీయ కక్షతో కేసును తిరగదోడి.. మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డిని అక్రమంగా ఇరికించారని కాంగ్రెస్‌ నేత,కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

tags : revanth, section ౮

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info