A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కు వార్నింగ్ ఇచ్చిన ఉత్తం
Share |
April 19 2019, 7:52 pm

పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.కాంగ్రెస్ అదికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ ను జైలుకు పంపుతామని ఆయన అన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డిని ఉపయోగించుకుని కేసీఆర్, తెలంగాణ సమాజాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు..తమ పార్టీ అదికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ మరచిపోం. అక్రమ కేసులు పెట్టేవారి జాబితా తయారు చేసి, ఎవరెవరిని ఏమేం చేయాలో చేస్తాం. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అన్యాయం చేస్తే కెసిఆర్ కు అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ మీద ప్రజలకు మంచి అభిప్రాయం ఉండేదని ఆయన అన్నారు. మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన రషీద్‌ అలీఖాన్‌ అనే నిందితుడు 2004–05లో ఇచ్చిన నేర వాంగ్మూలం ప్రకారం కేసీఆర్, హరీశ్‌రావు కూడా నిందితులేనని ఆయన అన్నారు.

tags : uttam, kcr,warning

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info