A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కు లక్ష మెజార్టీ వస్తుంది
Share |
January 22 2019, 3:13 am

కాంగ్రెస్ నేతలకు సీట్లు,నోట్లు కావాలికాని ప్రజల బాగోగులు కాదని మెదక్ ఎమ్.పి కొత్త ప్రభాకరరెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టిస్తుందని, కేసీఆర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుని బహుమతిగా అందిస్తామని, ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఒక్కరు కూడా నిజాయితీ గల వ్యక్తులు లేరని, అందరిపైన కేసులు, దొంగ దందాలు ఉన్న వ్యక్తులేనని ఆరోపించారు. వారికి పదవులు తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ధ్యాస లేదని విమర్శించారు. కళ్ల ముందే గజ్వేల్‌లో అభివృద్ధి కనిపిస్తుందని, ఇదే ఆదర్శంగా తెలంగాణ మొత్తం జరుగుతుందన్నారు.

tags : trs, kcr, mejaroty

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info