A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సైకిల్,చేయి కలిశాయి..
Share |
September 20 2018, 5:49 pm

మొత్తం మీద కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీలు ఒకటయ్యాయి. పిసిసి అద్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, టిడిపి అద్యక్షుడు ఎల్.రమణ చేతులు కలిపారు. తెలంగాణలో పొత్తులు పెట్టుకోవాలని, కెసిఆర్ కు వ్యతిరేకంగా ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని వారిద్దరూ కలిసి మీడియాకు చెప్పారు. వీరితో పాటు సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా హాజరయ్యారు. కాగా సిపిఎం ను, తెలంగాణ జనసమితిని కూడా కూటమిలోకి రావాలని కోరతామని వారు ప్రకటించారు. సీట్ల సర్దుబాటు సమస్య కాదని, టిఆర్ఎస్ ను గద్దె దించడం ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు.

tags : congress, tdp

Latest News
*బిజెపిలో చేరడానికి ముందుకు వచ్చినా..
*కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మోసం చేశారు
*చంద్రబాబుపై కెసిఆర్ గవర్నర్ కు ఫిర్యాదు !
*మంత్రి ఇంటిని డ్రోన్ షూట్ చేసిన బిజెపి నేత
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ తో పొత్తుపై చంద్రబాబు కామెంట్
*ఎపి సి.ఎమ్. ఇళ్లకు 12 కోట్లు ఖర్చు చేశారట
*ధర్మాబాద్ కు చంద్రబాబు వెళ్లడం లేదు
*రేవంత్ మొత్తం మీద పదవి సాదించారు
*కెసిఆరే మా ఎన్నికల నినాదం
*హైదరాబాద్ లో అంత వాయు కాలుష్యమా
*మీ బంధువుకు చౌకగా భూమి ఇచ్చారే-కన్నా ప్రశ్న
*జమున, ప్రొఫెసర్ నాగేశ్వర్ లకు అవార్డులు
*ఐటి హబ్ లో ట్రాపిక్ రద్దీ తగ్గించడమెలా
*జనసేనలోకి ప్రముఖ టిడిపి నేత
*పోలవరం అవినీతి- కాగ్ కూడా చెప్పింది కదా
*కెసిఆర్ పాత్రేమీ లేదు-గింజుకుంటున్న అజాద్
*మాజీ ప్రదాని అరెస్టు
*ప్రభోనాందపై టిడిపి నేతల కేసు
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లోకి రాదోడ్
*టిడిపి వై విమర్శలు చేయకండి-రాహుల్
*టిడిపి ఎమ్మెల్యేల తీరుపై బాబు అసంతృప్తి
*కాంగ్రెస్ పార్టీ ఏకంగా పది కమిటీలు పెట్టింది
*ఇంటిపేరు తప్ప రాహుల్ లో ఉన్న అర్హత ఏమిటి!
*2019 నాఇకి పోలవరం పూర్తి కాదు-కాగ్
*ఓటమి భయంతోనే ముందస్తుకు వచ్చారు
*సోమయాజులు నివేదిక- కన్నబాబు ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info