A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ,కెసిఆర్ లు నియంతల మాదిరి
Share |
November 20 2018, 4:57 pm

ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ లు నియంతలుగా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని మాజీ పిసిసి అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో చరిత్రాత్మక తప్పుడు నిర్ణయం తీసుకున్న మోదీ.. కార్పొరేట్‌ సంస్థలకు మేలు, ప్రజలకు కీడు చేశారని ఆయన ద్వజమెత్తారు. సంపన్న రాష్ట్రాన్ని అప్పులమయంగా, తాగుబోతుల రాష్ట్రంగా కెసిఆర్ మార్చాడని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతల అక్రమ అరెస్టులతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నాడని ఇందుకు జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ అక్రమ అరెస్టులు, కేసులే ఉదాహరణ అని ఆయన అన్నారు.

tags : ponnala, kcr

Latest News
*చంద్రబాబే దొంగ అని తేలుతుంది కనుక..జగన్
*క్యామా మల్లేష్ పై కాంగ్రెస్ చర్యలు
*మోడీని చౌకీదారి దొంగ అన్న రాహుల్
*కోదండరామ్ పరిస్థితి దయనీయం
*అమెరికాలో మళ్లీ కాల్పులు- ఇద్దరు మృతి
*తెలంగాణ ప్రచారానికి హేమమాలిని-బిజెపి కోరిక
*సూర్యాపేటలో కాంగ్రెస్ గెలవకపోవచ్చట
*డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు-కెసిఆర్ వివరణ
*గౌరవం కోల్పోతున్న కూటమి భాగస్వామ్య పక్షాలు
*కుటుంబ పాలనను గద్దె దించడానికే
*మొత్తం మీద కామెడీ అర్టిస్టు నామినేషన్ వేశారు
*వైసిపిని వీడే ప్రసక్తి లేదన్న నేత
*స్టాలిన్ తో చంద్రబాబు ఇడ్లీ ,సాంబారు తింటారు
*నన్నెవరూ కొనలేరు- అసదుద్దీన్ ఒవైసీ
*ఐడియాలు కాపీ కొట్టడంలో బాబుది రికార్డు
*సోనియా సభకు చంద్రబాబును పిలుస్తారా?లేదా
*షాకింగ్…సీబీఐ వివాదంలో ఏపీ ఐఏఎస్ పేరు.
*ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైంది
*నామాకు ఓటేస్తే నామాలు పెడతాడు
*కెసిఆర్ తో కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశా
*మరో పార్టీ చీలిపోయింది
*కాంగ్రెస్ ను ఓడిస్తా- తిరుగుబాటు నేత
*ముద్రగడ టిడిపికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info