A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్వరం మార్చిన కెఎల్ ఆర్
Share |
September 23 2018, 9:54 am

మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామికవేత్త కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి స్వరం మార్చారు. కొద్ది రోజుల క్రితం తాను పార్టీ మారతానని కొందరు వార్తలు రాస్తున్నారని, అదంతా కుట్ర అని ఆయన ఖండించారు. కాని తాజా గా ఆయన అసమ్మతి గళం వినిపించడం ఆరంబించారు.కాంగ్రెస్ లో తనకు అసంతృప్తి ఉందని, తనను సందేహాస్పదంగా చూస్తున్నారని ఆయన అన్నారు. నాయకత్వం తీరు బాగోలేదని కూడా ఆయన అన్నారు. పార్టీ పెద్దలు అనవసర నిందలు వేస్తున్నారని, స్థానికేతర వివాదాన్ని రేపారని ఆరోపించారు. త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని లక్ష్మారెడ్డి చెప్పారు.దీంతో ఆయన టిఆర్ఎస్ లో కి వెళ్లవచ్చన్న వార్తలు మళ్లీ వస్తున్నాయి.

tags : telangana, klr

Latest News
*రాఫెల్ డీల్- ఖండించిన ప్రాన్స్
*4 ఏళ్లు మోడీకి చంద్రబాబు ఊడిగం చేసినట్లా
*శివాజీ గొడవ ఏమిటో అర్దమే కాదు
*పురుగులు పడి చస్తారన్న మధుయాష్కి
*60 సీట్లలో బిసి అభ్యర్దులు- బిఎల్ ఎఫ్
*ఉత్తం బార్య సీటుకే టిడిపి ఎసరు!
*ఎపికి నూక్లియర్ పవర్ ప్లాంట్
*చైర్మన్ పదవి ఎందుకంటే- కోదండరామ్
*కాంగ్రెస్ ఎమ్.పిల మూకుమ్మడి రాజీనామా యోచన
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info