A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రెండు గడ్డాలు ఒకటవుతున్నాయి..కెటిఆర్ ఎద్దేవ
Share |
April 19 2019, 7:45 pm

కాంగ్రెస్,టిడిపిల పొత్తుపై మంత్రి కెటిఆర్ తనదైన శైలిలో స్పందించారు. మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ,తెలంగాణకు అడ్డం పడిన రెండు గడ్డాలు ఒక్కటవుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, చంద్రబాబు తెలంగాణలో ఒక్కటవుతున్నారని, కాంగ్రెస్‌ను బొంద పెట్టేందుకు ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన తెదేపాను కాంగ్రెస్‌కు తోక పార్టీగా మార్చిన ఘనత చంద్రబాబు, ఎల్‌.రమణలకే దక్కిందన్నారు. ఈ రోజు ఉదయం పేపర్లో ఉత్తమ్‌, రమణ ఇంకా కొందరు నేతల ఫొటో చూస్తే తనకెంతో సంతోషమన్పించిందని ఆయన ఎద్దేవ చేశారు. జుగుప్సాకరమైన, అపవిత్రమైన, నీచమైన కలయికతో రాజకీయంగా వారికి ఏం ఒరుగుతుందో తెలియదు గానీ ప్రజలకు మాత్రం ఓ ప్రత్యామ్నాయం ఎంచుకొనేందుకు ఇదో సువర్ణావకాశమన్నారు. తెలంగాణను 50 ఏళ్లు కాంగ్రెస్‌, 17 ఏళ్లు తెదేపా పాలించిన తరువాత కేవలం నాలుగున్నరేళ్లు మాత్రమే తమ పార్టీ పాలించిందని ఆయన అన్నారు.

tags : ktr, tdp, congress

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info