A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ వారి కేసులతో సంబందం లేదు-కవిత
Share |
September 26 2018, 4:36 am

కాంగ్రెస్ నేతలపై వచ్చిన కేసులకు తమకు సంబందం లేదని టిఆర్ఎస్ ఎమ్.పి కె.కవిత అన్నారు. అవన్ని పాత కేసులేనని ఆమె స్పష్టం చేశారు.కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డిపై ఒక కేసు రాగా, రేవంత్ రెడ్డికి తాజాగా జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ కేసులో నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటితో తమకు సంబందం లేదని కవిత అన్నారు. అవేవి ఈ ప్రభుత్వం వచ్చాక జరిగినవి కావని అన్నారు.

tags : kavita, congress, cases

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info