A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటక సంకీర్ణానికి మళ్లీ సమస్యలు
Share |
November 13 2018, 12:41 pm

కర్నాటకలోని సంకీర్ణ సర్కారుకు ఎప్పుడు ఎటువైపు నుంచి బెడద వస్తుందో అర్దం కావడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబాల్కర్ కు జర్కిహోలి సోదరులతో వచ్చిన తగాదాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయట.విభేదాల పరిష్కారానికి కేపీసీసీ చీఫ్‌ డీజీ రావు, డిప్యూటీ సీఎం పరమేశ్వర చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో 14 మంది ఎమ్మెల్యేలతో తాము సర్కార్‌ నుంచి వైదొలుగుతామని జర్కిహోలి సోదరులు హెచ్చరించారట. మాజీ సి.ఎమ్. సిద్దరామయ్య విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన వచ్చాక నిర్ణయం తీసుకుంటామని వారు చెబుతున్నారు.. బెలగావి జిల్లా నుంచి తాము సూచించిన వారికి మంత్రివర్గంలో స్ధానం కల్పించాలని, లక్ష్మీ హెబాల్కర్‌ను రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.కాగా వీరు బిజెపి నాయకుడు ఎడ్యూరప్పతో కూడా మాట్లాడుతున్నారట.

tags : karnataka, problems

Latest News
*జగన్ వల్లే సాద్యమన్న మాజీ మంత్రి
*కోదాడలో టిడిపి తిరుగుబాటు
*జానారెడ్డి వాదన అంతా డిఫెన్స్ లో ఉన్నట్లు లేదూ!
*చంద్రబాబుపై ఇవన్ని తిట్లేనట....టిడిపి ఫిర్యాదు
*తెలంగాణ పట్టణాల పేర్లు మార్చుతారట
*చైతన్య, నారాయణలకు తాకట్టు
*ఖమ్మం నుంచి టిడిపి అభ్యర్ధి నామా
*ఎన్నికల అదికారులపై కాంగ్రెస్ ఆరోపణ
*కోమటిరెడ్డి సోదరుల పట్టు నిలిచింది
*65 మందికాంగ్రెస అభ్యర్దుల తొలి జాబితా ఇది
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి సి.రామచంద్రయ్య
*బౌన్సర్ల కంట్రోల్ లో గాంధీ భవన్
*టిక్కెట్లు లేని రమణ, రావుల
*శంకుస్తాపనే జరగలేదు..అభినందన సభా
*టిఆర్ఎస్ బహిష్కరిస్తే..బిజెపి ఆవిష్కరించింది
*కాంగ్రెస్ పార్టీ కాషాయ ఎజెండా
*సుప్రింకోర్టే అలా చేస్తే,..అటార్నీ జనరల్ వ్యాఖ్య
*బెయిల్ పై ఉన్న సోనియా,రాహుల్- మోడీ ఎద్దేవ
*మర్రి,పొన్నాల సీట్లకు గండమేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info