A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాపై హత్యయత్నం జరిగింది-సుమన్
Share |
April 19 2019, 8:20 pm

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ టిక్కెట్ పోరు కొత్త మలుపు తిరిగింది.ఇక్కడ నుంచి టిక్కెట్ పొందిన పెద్దపల్లి ఎమ్.పి బల్క సుమన్ తనపై హత్యా యత్నం జరిగిందని ఆరోపించారు. అక్కడి మాజీ ఎమ్మెల్యే ఓదేలు అనుచరుడు గంటయ్య కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. మంటలు ఆర్పేందుకు యత్నించేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఈ ఘటనలో గాయాలపాలయ్యారు. చివరికి పోలీసులు మంటలు ఆర్పి గంటయ్యను ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై సుమన్‌ తీవ్రంగా స్పందించారు. చెన్నూరు నియోజకవర్గ టికెట్‌ను కేసీఆర్‌ తనకు కేటాయించారని.. ఎవరు అడ్డుపడినా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. ఓదేలు వర్గం ఎన్ని కుట్రలు చేసినా తాను నిర్ణయాన్ని మార్చుకునేది లేదన్నారు. ఇది కేసీఆర్‌ నిర్ణయమని.. ఆయన శిష్యుడిగా ఆ నిర్ణయాన్ని పాటించడమే తన విధి అని బాల్క సుమన్‌ పేర్కొన్నారు.

tags : suman, murder,attempt

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info